srinukollasites:Thank you for Visiting yoga4u.publishpath.com::Please give feedback to srinukolla_545@engineer.com (or)click on Feedback Thank You, Have a Nice Day.user counter

ధ్యానం:ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస!

ధ్యానం ద్వారా -
  • ఎక్కువ ఏకాగ్రత
  • మనశ్యాంతి
  • ఉత్తమ జీవన నిర్వహణ
  • ఎక్కువ ఙ్ఞాపక శక్తి
  • ఉత్తమ ఆరోగ్యము
  • దైవానుగ్రహము
  • ఎక్కువ గ్రహణ శక్తి
  • ఉత్తిడి లేని జీవనము
  • - మొదలైనవి నిత్య అభ్యాసమువలన లభించును.

    " యఙ్ఞానాం జపయఙ్ఞోస్మి" . ఆధ్యాత్మిక సాధనల్లన్నిటిలో శ్రేష్టమైన ధ్యాన మార్గము ( మానసిక జపము) నెనె. - భగవత్ గీత

    ధ్యానము చేయు విధము:

    1. ప్రశాంతముగా, చాపమిదా కానీ, కుర్చిలో కాని, సొకర్యముగా కూర్చుని, రెండు కళ్ళు మూసుకూని, 5 - 10 సార్లు ధీర్గముగా డీపిరిపీల్చి వదలవలెను.

    2. తదనంతరము కళ్ళు తెరవుకుండ, మీ మనస్సుని భ్రూమధ్య (రెండు కను బౌమల మధ్య) సులభముగా కేంద్రీకరించి, నాలుక పెదవులను కదలించకుండ, సులభమైన ఏకాగ్రతతో "శాంతిః" అను మంత్రమును మనస్సులోనే 30 నిమషాల కాలము మననము (రిపీట్) చేయవలెను. ఇదే ధ్యానము, ఇదే అంతరాత్మలో చేయు పరమాత్మని ధ్యానము.

    3. ధ్యానములొ విపరీతమైన అలొచనలు రావడము సహజము. ఇదే మనొశుద్ధి. మనస్సు శుద్ధి కలగునంతవరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. చింతించక, వదలక, ధ్యానము కొనసాగించండి.

    4. ఉదయము మరియు సాయంకాలము అథవా మీకు అనుకూలమైన సమయములో ధ్యానము చేయండి. ఎప్పుడైన, ఎక్కుడైన, ధ్యానము చేయవచ్చును.

    5. మీ కర్మములనుండి విముక్తి పోందుటకు ధ్యానం ఒక్కటే ఎకైక మార్గము.